Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పోర్ట్ బ్లెయిర్ » ఆకర్షణలు » బారెన్ దీవి

బారెన్ దీవి, పోర్ట్ బ్లెయిర్

1

అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కు ఈశాన్యంగా 84 మైళ్ళ దూరంలో బారెన్ దీవి కలదు. మనిషి పర్యటనలకై చేసే అంతులేని ప్రయత్నాలే బారెన్ దీవిని ఒక అద్భుత పర్యాటక ప్రదేశంగా కనుగొన్నాయి.

పేరుకు తగినట్లుగానే ఈ దీవి నిర్మానుష్యంగా ఉంటుంది. కొన్ని రకాల వన్య జీవులు మాత్రం సంచరిస్తూంటాయి. ఇవి కూడా అరుదైన జీవాలు. బారెన్ దీవిలో ఒక అడవి మేక జాతి ఉంటుంది. వీటిని ఫెరల్ మేకలు అంటారు. పురాతన కాలంలో వీటిని ఎన్నో ఏళ్ళ క్రిందట నావికులు ఇక్కడకు తెచ్చి వదిలారట. అప్పటినుండి అవి అక్కడి సముద్రపు నీరు తాగి దొరికిన ఆకులు తిని అతికష్టంగానే జీవించేందుకు అలవాటు పడ్డాయి. ఈ దీవిలో కొన్ని రకాల గబ్బిలాలు కూడా ఉన్నాయి.వీటిని ఫ్లైయింగ్ ఫాక్సులంటారు. ఇక్కడ కొన్ని ఎలుకలు, పందికొక్కులు వంటివి కూడా స్వేచ్ఛగా తిరిగి జీవిస్తూంటాయి.

1994 మరియు 2005 సంవత్సరాలలో వరుసగా రెండు అగ్నిపర్వత పేలుళ్ళుసంభవించాయి. 2005 సంవత్సరంలో వచ్చిన పేలుడు 2004 లో హిందూ మహా సముద్రంలోని సునామి కారణంగా ఏర్పడిందని చెపుతారు.

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 Aug,Sat
Return On
16 Aug,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 Aug,Sat
Check Out
16 Aug,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 Aug,Sat
Return On
16 Aug,Sun

Near by City