Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ప్రాచి వాలీ

ప్రాచి  - సంస్కృతీ, పురాతత్వ శాస్త్రం మరియు ఇతిహాసాల సంగమం !

5

భుబనేశ్వర్ నుండి 61 కిలోమీటర్ల దూరం లో ప్రాచి వాలీ ఉంది. పురాతత్వ శాస్త్రం పై ఆసక్తి కనబరచేవారికి అలాగే చరిత్రపై ఇష్టం ఉన్నవారికి ప్రాచి వాలీ పర్యటన ఆహ్లాదాన్నిస్తుంది. మహానది యొక్క తృతీయ నది అయిన ప్రాచి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం లో 7 వ శతాబ్దం నుండి 15 వ శతాబ్దానికి చెందిన అనేక రకమైన స్మారక చిహ్నాలు కనబడతాయి.

ప్రాచి మరియు లలిత నది సంగమం వద్ద ఉన్న చాహతా అనేది అద్భుతమైన ప్రాంతం. ఇతిహాసాల ప్రకారం భగవాన్ విష్ణువు, గంగ ని ఇక్కడే ఈ నదీ సంగమం లో మునగమన్నాడు. లలితా మాధవ గా స్థాపించబడిన విష్ణువు ప్రతిమ ని ఇక్కడ గమనించవచ్చు.

ప్రాచి లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు

ఎన్నో పురాతన ఆలయాలకు ప్రాచి వాలీ స్థావరం. రామాయణ మరియు మహాభారత ఇతిహాసాలకు ఇది సంబంధం ఉన్న ప్రదేశం ఇది. అమరేశ్వర లో ఉన్న శివుడి ఆలయానికి రామాయణం తో చక్కటి అనుబంధం ఉంది. వీటితో పాటు, శోభనేశ్వర ఆలయం, చాముండ దేవి ఆలయం అలాగే గ్రామేశ్వర ఆలయం లు ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు. ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి.

ఈ ఆలయాల సమీపం లో ఉన్న ప్రాచి, సరస్వతి ఇంకా మణికర్ణిక నదుల సంగమం 'మణికర్ణిక తీర్థ' గా ప్రసిద్ది. 'అమావాస్య' రోజున ఈ పవిత్రమైన జలం లో స్నానమాచరించడం కోసం వేల మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. వివిధ దేవుళ్ళకు అంకితమివ్వబడిన వివిధ ఆలయాలు విభిన్న సంస్కృతులకు ప్రతీకలు. ప్రాచీ వాలీ పర్యాటకం కి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి.

అనువైన సమయం

శీతాకాలం ప్రాచీ వాలీ సందర్శనకు అనువైన సమయం.

ఎలా చేరాలి

భుబనేశ్వర్ కి ట్రైన్ లేదా ఫ్లైట్ ద్వారా చేరుకొని అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ప్రాచి కి చేరుకోవాలి. ప్రాచి వాలీ పర్యటన కు శీతాకాలం అనువైన సమయం.

ప్రాచి వాలీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ప్రాచి వాలీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ప్రాచి వాలీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ప్రాచి వాలీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ఓడిశా లో ని అన్ని ప్రధాన నగరాలకు ప్రాచి వాలీ చక్కగా నిర్వహించబడిన రోడ్డు మార్గం ద్వారా అనుసంధానం అయి ఉంది. ఈ ప్రాంతం లో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు ప్రజల కు సౌకర్యంగా ఉంటాయి. ఈ పట్టణానికి కాబ్ ని అద్దెకి తీసుకోవడం ద్వారా లేదా ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కూడా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ప్రాచి లో రైల్వే స్టేషన్ లేదు. భుబనేశ్వర్ లేదా పూరి నుండి ప్రాచి వాలీ కి సులభంగా చేరుకోవచ్చు. ఈ రెండు ప్రాంతాలలో రైల్వే స్టేషన్ లు కలవు. ఇక్కడి నుండి కాబ్ ద్వారా లేదా బస్సు ద్వారా ప్రాచి వాలీ కి చేరుకోవచ్చు. ప్రాచి వాలీ నుండి భుబనేశ్వర్ కి కాబ్ ని అద్దెకి తీసుకుంటే సుమారు 500 నుండి 600 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరాలి? వాయు మార్గం ప్రాచి వాలీ లో విమానాశ్రయం లేదు. భుబనేశ్వర్ విమానాశ్రయం ఇక్కడికి సమీపం లో ఉన్న విమానశ్రయం. అందువల్ల, భుబనేశ్వర్ కి విమానం లో చేరుకొని అక్కడి నుండి ప్రాచి కి బస్సు లేదా కాబ్ లో చేరుకోవాలి. ఇక్కడ వివిధ గవర్నమెంట్ ఇంకా ప్రైవేటు బస్సులు లేదా టాక్సీ సర్వీసులు ప్రాచీ వాలీ ని సందర్శించే పర్యాటకుల కోసం అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun