Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ప్రాచి వాలీ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం ఓడిశా లో ని అన్ని ప్రధాన నగరాలకు ప్రాచి వాలీ చక్కగా నిర్వహించబడిన రోడ్డు మార్గం ద్వారా అనుసంధానం అయి ఉంది. ఈ ప్రాంతం లో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు ప్రజల కు సౌకర్యంగా ఉంటాయి. ఈ పట్టణానికి కాబ్ ని అద్దెకి తీసుకోవడం ద్వారా లేదా ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కూడా చేరుకోవచ్చు.