Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పునలూర్ » వాతావరణం

పునలూర్ వాతావరణం

ఉత్తమ సమయం పునలూర్ సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలం. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. కనుక పునలూర్ సందర్శనకు శీతాకాలం లేదా వర్షాకాలం సూచించదగినది. 

వేసవి

వేసవి పునలూర్ కేరళలో అధిక ఉష్ణోగ్రత గల ప్రదేశం. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి. సాధారణంగా ఏప్రిల్ నుండి మే నెలవరకు వేసవి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం పునలూర్ లో వర్షాకాలం జూన్ తో మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చల్లగా ఆహ్లాదంగా ఉండి పర్యటనకు అనుకూలం.  

చలికాలం

శీతాకాలం పునలూర్ లో శీతాకాల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు ఉంటాయి. జనవరి మరియు ఫిబ్రవరి నెలలు శీతాకాలపు నెలలు. పర్యటనకు అనుకూలం.