Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూరీ » వాతావరణం

పూరీ వాతావరణం

పూరీ వాతావరణముఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి నెల వరకు ఉంటుంది. మొట్టమొదటి కారణం ప్రపంచ ప్రఖ్యాత రథ యాత్ర ఎక్కువగా జూలై లో జరుపుకుంటారు. ఇతర పండుగలు కూడా ఈ సమయంలో చాలా జరుపుకుంటారు. అంతేకాక వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలం వేసవి సీజన్ సాధారణంగా ఉష్ణోగ్రత 27 °c మరియు 45°c మధ్య వరకు ఉంటాయి. వేసవి మర్చి , ఏప్రిల్ మరియు మే నెలలలో ఉంటుంది. మార్చి నెల వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ ఏప్రిల్ మరియు మే నెలలు భరించలేని వేడిని కలిగి ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంఈ పవిత్ర పట్టణం రుతుపవన కాలంలో భారీ వర్షపాతం ఉంటుంది. కాల్చి భస్మము చేసే వేసవి తర్వాత వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు కొనసాగుతుంది. వర్షాకాలంలో పూరి ప్రయాణం అనుకూలముగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి అందమైన వాతావరణ పరిస్థితులకు మద్దతిస్తుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలం నవంబరులో ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత 10°C మరియు 18°C మధ్య వరకు ఉండి ఈ సమయంలో చల్లగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణ దృశ్య వీక్షణం మరియు ఇతర పర్యాటక కార్యకలాపాలకు సరిపోతుంది. శీతాకాలంలో పూరీ సందర్శనార్ధం వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా తేలికపాటి ఉన్ని బట్టలు వెంట తెచ్చుకోవాలి.