Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పుట్టపర్తి » ఆకర్షణలు » సత్యభామ దేవి ఆలయం

సత్యభామ దేవి ఆలయం, పుట్టపర్తి

1

సత్యభామ దేవి ఆలయం సత్య సాయి బాబా యొక్క తాత, లేట్ కొండమరాజు నిర్మించెను. ఈ ఆలయంను కృష్ణుడు సతీమణి సత్యభామకు అంకితం చేసారు. ఆలయంలో కృష్ణుడు కు సంభందించిన వివిధ రకాల చిత్రాలను చూడవచ్చు. ఆలయ గర్భగుడిలో మూడు అడుగుల భారీ సత్యభామ విగ్రహం ఉంటుంది.

కృష్ణుడు ఆమె కోసం పారిజాత పువ్వులు తేవటానికి వెళ్ళినప్పుడు ఆమె భర్త కోసం వేచి చూసి, ఇంకా రాకపోయేసరికి ఆమె కన్నీళ్లు భారీ తుఫాను గా మారింది. ఆ భారీ తుఫాను నుంచి ఆమెను రక్షించుటకు కొండమ రాజు కలలో కనిపించి ఆలయము కట్టమని చెప్పెను. అందుకే కొండమ రాజు ఆలయం నిర్మించెను.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Mon
Check Out
21 Apr,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Mon
Return On
21 Apr,Tue