Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రాయ్ గఢ్ ఫోర్ట్

రాయ్ గఢ్

14

రాయ్ గఢ్ ఫోర్ట్ కోట అంటే మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా అని భావించకండి . రాయ్ గఢ్ కోటను మొగలాయిలతో అనేక యుద్ధాలు చేసిన శివాజీ నిరమాణం చేశాడు. ఈ కోటను మూడువేపులా ప్రవేశం లేని కొండలతోను నాలుగవ వైపు పూర్తి భధ్రతా కావలితోను ఉండేలా నిర్మాణం చేశారు. కోట ప్రవేశించాలంటే, ఒకే కాలిమార్గం. శత్రువులు లోపలికి చొర లేరు. మరాఠా ల రాజధాని రాయ్ ఘర్ నాడు ఎలా ఉందో నేటికి ఈ కోట అదే రకంగా కొనసాగుతోంది.

రాయ్ గఢ్ ముంబై నగరానికి 174 కి.మీ.లు. ఈ కోట 1030 సంవత్సరానికి చెందినది. దీనిని మోరేలు నిర్మించినట్లు తెలుస్తోంది. నేటికి దీనిలో రాణి వాసాలు, కలుపబడిన రెస్ట్ రూములు వంటివి ఆధునికంగా కనపడతాయి. వాచ్ టవర్లు కూడా ఇంకా అందంగానే కలవు. ఖైదీలను శిక్షించే గదులు కూడా కలవు. ఈ కోటకు ప్రారంభంలో 1500 మెట్లు కలవు. అయితే నేడు పర్యాటకులు 2700 అడుగుల ఎత్తుకల ఈ కోటను చేరేందుకు రోప్ వే ఉపయోగిస్తున్నారు. శివాజి విగ్రహం ఒకటి ఉంటుంది. ఒక దేవాలయం, మరియు శివాజి సింహాసనపు గది కూడా కలవు.

కోట నీటి అవసరాలు గంగా సాగర్ సరస్సు తీరుస్తుంది. పర్యాటకులు ఈ సుందర ప్రదేశ ఛాయా చిత్రాలు తీసి ఆనందించవచ్చు. మహారాష్ట్రలో మరాఠా పాలనా కాలం నాటి అనేక కోటలు, ప్రదేశాలు కలవు. కాని రాయ్ గఢ్ ఉన్నంత సుందరంగా నేటికి ఏ ఇతర కట్టడమూ లేదు.

రాయ్ గఢ్ ఫోర్ట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాయ్ గఢ్ ఫోర్ట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాయ్ గఢ్ ఫోర్ట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రాయ్ గఢ్ ఫోర్ట్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు. జాతీయ రహదారి 7 లో ముంబై నగరం చేరవచ్చు. లోనావాలా, ఖండాలా, మాతేరన్, పూనే లనుండి రాయ్ గఢ్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    అంత సౌకర్యవంతం కాకపోయినప్పటికి కొంకణ్ రలు మార్గంలో లోనావాలా, చికాలే, పాన్వేల్, పూనే లనుండి రైలులో ఈ ప్రదేశం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    రాయ్ గఢ్ విమాన ప్రయాణం చేయాలంలే దీనికి సమీపంలో ముంబై, పూనే నగరాల విమానాశ్రయాలు మాత్రమే ఉపయోగించాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed