Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాజమండ్రి » వాతావరణం

రాజమండ్రి వాతావరణం

ఉత్తమ సీజన్రాజమండ్రి సందర్శించడానికి ఉత్తమ సీజన్ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉన్నప్పుడు డిసెంబర్ మరియు జనవరి నెలల్లో అనుకూలం. రాజమండ్రిలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల మరియు 30 డిగ్రీల సెల్సియస్ మధ్య వరకు వస్తాయి.

వేసవి

వేసవి కాలము రాజమండ్రిలో వేసవి కాలము ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. సగటు ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ మరియు అత్యదిక ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉష్ణోగ్రతలు సెల్సియస్ 34నుంచి 48 డిగ్రీల మధ్య ఉంటాయి. వేసవి కాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో రాజమండ్రి సందర్శించండి మంచిది కాదు.

వర్షాకాలం

వర్షా కాలము ఈ కాలంలో వర్షపాతం చాలా ఎక్కువ,మరియు రాజమండ్రి సందర్శించడానికి సంవత్సరంలో మంచి సమయం. ఫలితంగా ఉష్ణోగ్రతలు ఈ సమయంలో కనిష్ట స్థాయి వద్ద ఉంటాయి. బంగాళాఖాతంలో తుఫానులుగా కావడం కూడా ఈ ప్రాంతంలో రుతుపవనాల సమయంలో వర్షం ఎక్కువగా ఉంటుంది.. వర్షాకాలం జూలై మరియు అక్టోబర్ మధ్య ఉంటుంది.

చలికాలం

శీతాకాలముఈ కాలము లో ఉష్ణోగ్రత 27 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉంటుంది.రాజమండ్రి లో శీతాకాలము డిసెంబర్ మరియు జనవరిగా వుంటుంది . ఈ రాజమండ్రి సందర్శించడానికి సంవత్సరంలో ఈ సమయం ఉత్తమ సమయంగా ఉంటుంది.