Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రామేశ్వరం » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? రామేశ్వరం రైలు ప్రయాణం

రైలు మార్గం దక్షిణ రైల్వే లోని చెన్నై రైల్వే స్టేషన్ కూడా ఒక బలమైన నెట్వర్క్ ద్వారా ఇతర నగరాలు కు అనుసంధానించబడి ఉంది. చెన్నై నుండి రామేశ్వరం వరకు నాలుగు రైళ్లు ఉన్నాయి. ఈ నాలుగు రైళ్లలో రెండు ప్రతి రోజు ఉంటాయి. మిగత రెండు ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం ఉంటాయి. మీ రామేశ్వరం టిక్కెట్లు ముందుగానే బుక్ చేయడం సౌకర్యం గా వుంటుంది.

రైలు స్టేషన్లు రామేశ్వరం

Trains from Hyderabad to Rameshwaram

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Rameswaram Exp
(16734)
5:50 pm
Kacheguda (KCG)
7:45 pm
Rameswaram (RMM)
TUE