Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రాం ఘర్ » వాతావరణం

రాం ఘర్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం పర్యాటకులు చాలా వరకు ఈ ప్రాంతాన్ని వేసవులలోను వర్షాకాలం లోను సందర్శిస్తారు. రాంఘర్ సందర్శనకు శీతాకాలం అనువైనది కాదు.

వేసవి

వేసవి వేసవి ఇక్కడ మే మరియు జూన్ నెలలలో మాత్రమే వుంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా వుండి ఆహ్లాదంగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం రాం గర్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ సమయంలో ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) ఈ కాలంలో గరిష్టం 10 డిగ్రీలు కనిష్టం 2 డిగ్రీ సెంటి గ్రేడ్ గా వుండి అధిక చలి వాతావరణం వుంటుంది.