Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రించెన్ పొంగ్ – » వాతావరణం

రించెన్ పొంగ్ – వాతావరణం

 ఇక్కడ శీతాకాలం నవంబర్, ఫిబ్రవరి మధ్య ఉంటుంది. ఉష్ణోగ్రత సుమారు 1 డిగ్రీ సెల్సియస్ కు పడిపోవడమే కాక, డిసెంబర్, జనవరి నెలలలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సందర్శనకు అనుకూలం .

వేసవి

వేసవికాలం రించెన్ పొంగ్ లో మార్చి నెల వేసవి కాలారంభాన్ని సూచిస్తుంది. ఇది మే నెల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత  32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. మే సాధారణంగా వర్షాలతో, ఉక్కగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ లో మొదలై అక్టోబర్ వరకు ఉంటుంది. ఆగష్టులో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలం రించెన్ పొంగ్ సందర్శనకు అనువైనది కాదు.

చలికాలం

శీతాకాలం ఇక్కడ శీతాకాలం నవంబర్, ఫిబ్రవరి మధ్య ఉంటుంది. ఉష్ణోగ్రత సుమారు 1 డిగ్రీ సెల్సియస్ కు పడిపోవడమే కాక, డిసెంబర్, జనవరి నెలలలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది.