Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహతాస్ » వాతావరణం

రోహతాస్ వాతావరణం

అనుకూల సమయంరోహతాస్ పర్యటనకు అక్టోబర్ నుండి మే వరకు అనుకూల సమయం. ఈ సమయంలో అతి వేడి లేదా అతి చలి వుండదు. ఈ సమయానికి వర్షాలు కూడా వెనక పడతాయి.

వేసవి

వేసవివేసవులు వేడి గాను, పొడి గాను వుంటాయి. అడవులు అంతరించటం వలన ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుండి 48 డిగ్రీల వరకూ మారుతూంటాయి.

వర్షాకాలం

వర్షాకాలంఇక్కడి ప్రజలకు వర్షాల అవసరం ఎంతో కలదు. వీరి వ్యవసాయం వర్షం పై ఆధార పడి వుంటుంది. రోహ్తాస్ లో వర్షాలు అధికంగానే పడతాయి. కాని నేడు జరిగే అడవుల నరికివేత వలన వర్షాలు ఇక్కడ తగ్గు ముఖం పడ్డాయి.

చలికాలం

శీతాకాలంఉత్తర భాగ మైదానాలలో శీతాకాలం కూడా అత్యధిక చలితో వుంటుంది. ఈసమయంలో ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీలు కనిష్టంగా వుంటుంది.