Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుద్ర ప్రయాగ » వాతావరణం

రుద్ర ప్రయాగ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం పర్యాటకులు రుద్రప్రయాగ్ ను వేసవిలో సందర్శించటం సూచించ దగినది. ఈ సమయంలో పర్యటన ఆహ్లాదకరంగా వుంటుంది. చలికాలం కూడా సందర్శనకు అనువైనది. అయితే పర్యాటకులు తమ దుస్తుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవి

వేసవి ఈ ప్రదేశంలో వేసవి లో గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు గాను కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు గాను వుంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షా కాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. వార్షిక వర్ష పాతం సుమారు 80 శాతం దక్షిణ భాగంలో వుండగా, 65 శాతం వరకు ఉత్తర భాగంలో వుంటుంది.

చలికాలం

శీతాకాలం ఈ ప్రాంతం లో శీతాకాలం నవంబర్ లో మొదలై మార్చ్ వరకూ వుంటుంది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ౦ డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీ సెంటి గ్రేడ్ గా వుంటాయి. వింటర్ లో హిమపాతం సర్వ సాధారణం.