దేవరి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్ లో రుఖలకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానం. ఈ దేవాలయం కియోరి దేవాలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాహస క్రీడలలో ఆసక్తి ఉన్న పర్యాటకులు, ఈ దేవాలయాన్ని పర్వతారోహణ ద్వారా చేరవచ్చు.