Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుఖల » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? రుఖల రైలు ప్రయాణం

రైలు మార్గం ద్వారా: కల్క రైలు స్టేషన్, కల్క- షిమ్లా లైన్ లోని రుఖలకు అతి దగ్గరి రైల్వే మార్గం. షిమ్లా, ధరంపూర్, సోలన్, కందఘాట్, సాలోగ్ర, బరోగ్ వంటి పరిసర పట్టణాలు రుఖలకు ఈ రైలు మార్గం ద్వారా చక్కగా కలప బడ్డాయి. కల్క నుండి రుఖలకు మొదటి తరగతి సీట్లకు రైలు చార్జీ 100 నుండి 220 రూపాయల వరకు ఉంటుంది. షిమ్లా నుండి రుఖలకు కిలోమీటర్ కు 7 రూపాయల చొప్పున టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.

రైలు స్టేషన్లు రుఖల