Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రుంటెక్ » వాతావరణం

రుంటెక్ వాతావరణం

రుంటెక్  వాతావరణమురుంటెక్ లో వాతావరణము ప్రధానంగా ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన మరియు పాక్షిక వాతావరణం కలిగి ఉంటుంది. రుంటెక్ సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలంలో అక్టోబర్ ప్రారంభంలో ఉంటుంది.

వేసవి

వేసవి కాలంఇక్కడ వేసవికాలాలు ఉష్ణోగ్రతలు 28°C నుండి  10°C లకు పడిపోవుట వల్ల సాధారణంగా ఆహ్లాదకరమైనవిగా ఉంటాయి. వేసవి సీజన్ మార్చిలో మొదలై జూన్ నెల వరకు విస్తరించి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంరుంటెక్ లో వర్షాకాలం నైరుతి ఋతుపవనాలు ద్వారా భారీ వర్షం కురుస్తుంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రత మందగిస్తుంది. వర్షాకాలం జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. రుంటెక్ సందర్శించడానికి సరైన సమయం కాదు.

చలికాలం

శీతాకాలమురుంటెక్ లో శీతాకాలము అక్టోబర్ నెల నుండి ప్రారంభమై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 16°C నుండి -5°C వరకు ఉంటుంది. పర్యాటకులు శీతాకాలం ప్రారంభంలో ఈ ప్రదేశంనకు వస్తారు. ఇక్కడ ముఖ్యంగా రాత్రులు సమయంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచేందుకు శీతాకాలం బట్టలను తీసుకుని వెళ్ళమని సలహా ఇవ్వడం జరుగుతుంది.