Search
  • Follow NativePlanet
Share

సైహ   - మిజోరం యొక్క దక్షిణ కొన !

12

మిజోరం యొక్క దక్షిణపు భాగంలో ఉన్న సైహ మిజోరం ఎనిమిది జిల్లాలలోఒకటిగా ఉంది. జిల్లా కార్యాలయంను సైహ అని కూడా పిలుస్తారు. సైహ మారా స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్ కేంద్రస్థానంగా సేవలను అందిస్తోంది. మారా స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్ మిజోరంలో ఉన్న మూడు కౌన్సిళ్లలో ఒకటిగా ఉన్నది. సైహ జిల్లా ఉత్తర ప్రాంతం మరియు వాయువ్యంగా లున్గ్లై జిల్లా,పశ్చిమాన లవంగ్త్లై జిల్లా,దక్షిణం మరియు తూర్పున మయన్మార్ యొక్క భాగాలు సరిహద్దులుగా ఉన్నాయి.

సైహ - జిల్లా కేంద్రం

సైహ పట్టణం ఐజ్వాల్ మరియు లుంగ్లెఇ తరువాత మిజోరాంలో అతిపెద్ద పట్టణాలలో ఒకటిగా ఉంది. సైహ అనేది స్థానిక మారా భాష పదం. దీనిని రెండు పదాలుగా విభజింపబడింది. 'సాయి' అంటే ఏనుగు మరియు 'హ' అంటే దంతం అని అర్ధం - అందువలన సైహ అంటే ఏనుగు దంతం అని అర్థం. ఈ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో ఏనుగు దంతాలు దొరుకుట వల్ల సైహ అనే పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం. సైహలో ఎక్కువగా మారా తెగ మరియు మ్యన్మరేసే జనాభా ఉంటారు.

సైహలో పర్యటన కొరకు పాల టిపో లేక్,సైకో మరియు మౌంట్ మవ్మ వంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.

సైహ చేరుకోవడం ఎలా

సైహ మిజోరం రాజధాని ఐజ్వాల్ నుండి సుమారు 305 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాతీయ రహదారి 54 ఈ జిల్లా ప్రధానకార్యాలయానికి జీవం వలె పనిచేస్తుంది. ఐజ్వాల్ నుండి సైహ చేరుకోవటానికి అనేక రాష్ట్ర రవాణా బస్సులు ఉన్నాయి. పర్యాటకులు రహదారి ద్వారా సైహకు ప్రయాణం చేయవచ్చు.

సైహ వాతావరణము

సైహలో శీతోష్ణస్థితి మరియు ఏడాది పొడవునా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవికాలాలు మితంగా ఉంటాయి. వర్షాకాలం విస్తారంగా మరియు చాలా తేమ ఉంటుంది. సైహలో శీతాకాలం ఆహ్లాదకరంగా మరియు చాలా చల్లగా ఉంటుంది.

సైహ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సైహ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సైహ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సైహ

  • రోడ్డు ప్రయాణం
    ఐజ్వాల్ నుండి సైహ ప్రయాణంనకు తక్కువ దూర మార్గం సిల్చార్ రోడ్ మరియు లుంగ్లెఇ -తేన్జావ్ల్ రోడ్ ఉన్నది. నేషనల్ హైవే 54B ద్వారా ఐజ్వాల్ నుండి సైహకు చేరటానికి ఐదున్నర గంటల సమయం పడుతుంది. ప్రైవేట్ రవాణా అందుబాటులో ఉన్నది. అయితే రాష్ట్రం రెండు పట్టణాల మధ్య సాధారణ బస్సులను నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    సైహ సమీపంలోని రైల్వే స్టేషన్ దక్షిణం అస్సాంలో సిల్చార్ లో ఉంది. సైహ నుండి సిల్చార్ 479 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిల్చార్ అప్పుడు గౌహతి అనుసంధానించి ఉండే లుమ్డింగ్ ఒక చిన్న నారో గేజ్ మార్గాన్ని కలిగివుంది. సైహ చేరుకోవడం కొరకు రైల్వే లైన్ రవాణా అత్యంత సాధ్యమయ్యే విధానం కాదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సైహ సమీపంలోని విమానాశ్రయం జిల్లా ప్రధాన కార్యాలయం ఐజ్వాల్ నుండి సుమారు 305 కిలోమీటర్ల దూరంలో ఉంది. లెంగ్పుఇ విమానాశ్రయం నుండి కోలకతా మరియు గౌహతికి రోజువారీ విమానాలు ఉన్నాయి. లెంగ్పుఇ విమానాశ్రయం ఈశాన్య ప్రాంతంలో రెండవ అతి పెద్ద విమానాశ్రయంగా ఉంది. పర్యాటకులు ఐజ్వాల్ పట్టణం నుండి సైహకు నేరుగా రవాణా పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu

Near by City