సందర్శనకు ఉత్తమ సమయంసజన్ శీతోష్ణ వాతావరణాలను కలిగి వుంటుంది. శీతాకాలంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సజన్ సందర్శనకు బాగా అనువైన సమయం.st
సజన్ – వాతావరణంవేసవిసజన్ లో మార్చ్ నుంచి మే వరకు వుండే వేసవి చాలా వేడిగా, అసౌకర్యంగా వుంటుంది. అందువల్ల పర్యాటకులు వేసవి లో ఇక్కడికి రాకుండా వుండడం మంచిది.
వర్షాకాలంజూన్ నుంచి సెప్టెంబర్ వరకు వుండే వర్షాకాలం సజన్ లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. వర్షాకాలం తర్వాత వచ్చే అక్టోబర్, నవంబర్ నెలలు సజన్ లోని అద్భుత జలపాతం, నదులు చూడడానికి చాలా అనువైన సమయం.
శీతాకాలంనవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలం సజన్ లో వెచ్చని-చల్లని వాతావరణంతో, తక్కువ తేమ స్థాయి తో హాయి గొల్పుతుంది.