Search
  • Follow NativePlanet
Share

సాజన్ - పచ్చటి అడవులు

8

సాజన్ అని కూడా పిలువబడే సజన్, మహారాష్ట్రలోని థానే జిల్లాలో వున్న చిన్న పట్టణం, ఇది ముంబై నుంచి 113 కిలోమీటర్ల దూరంలో వుంది.

సపోటా, మామిడి చెట్ల తో నిండిన దట్టమైన పచ్చటి అడవులతో ఈ సజన్ ప్రాంతం అంతా కప్పబడి వుంది.

చారిత్రికంగా ప్రాధాన్యత

టోలెమీ తన గ్రంధాలలో సజన్ ను చేర్సోనేసస్ గా ప్రస్తావించాడు. ఇక్కడి కోహోజ్ కోట భోజ్ ల కాలం నాటి చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది.

1530 లో పోర్చుగీస్ వారు దాడి చేసినప్పుడు సజన్ ను తాన మయంబు అని వ్యవహరించారు. అటు తర్వాత ఇది 1300 నుంచి 1660 వరకు దాదాపు 360 ఏళ్ళ పాటు ముస్లిం పాలనలో ఉండిపోయింది. చివరిగా 1660  నుంచి 1800 మధ్య మరాఠాలు చేజిక్కించుకోగా, తర్వాత బ్రిటిష్ వారి అధీనంలోకి వెళ్ళింది.

సజన్ కాలక్రమేణా దేశం అంతటి నుంచీ పర్యాటకులను ఆకర్షించే ప్రధాన పర్యాటక కేంద్రం అయిపొయింది. ముంబై నుంచి దగ్గరగా వుండడంతో ఈ ప్రదేశం మరింత ప్రసిద్ది చెందింది.

ప్రకృతి, ధార్మికత కలిసే చోటు

ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలానే వున్నాయి. ఎండిపోకుండా నిరంతరం ప్రవహించే 60అడుగుల ఎత్తున్న పలుసా జలపాత౦ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. మీ కుటుంబంతో కలిసి సేద తీరడానికి మోహో కుర్ద్ డ్యాం మరో సహజ సిద్ధంగా ఏర్పడ్డ విహార కేంద్రం.

చరిత్ర ప్రేమికులకు ఇక్కడి టైగర్ గుహలు, కోహోజ్ పర్వత కోట ఆసక్తి కలిగిస్తే, ప్రధానంగా పండుగ రోజుల్లో చాలా మంది యాత్రికులను ఆకర్షించే పీష్వా గుడి, మహాలక్ష్మి గుడి ఆధ్యాత్మికత కు పట్టుగొమ్మలు.

ఏడాది పొడవునా విహార యాత్రకు అనువుగా వుండే సజన్ కు వాయు, రైలు, రోడ్డు మార్గాల్లో తేలిగ్గా చేరుకోవచ్చు

సాజన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సాజన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సాజన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సాజన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం సజన్ నుంచి చుట్టుపక్కల నగరాలకు చాలా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తిరుగుతాయి. ప్రైవేటు బస్సుల్లో మీరు ఏ సి లేదా నాన్-ఏ సి బస్సులను ఎంచుకోవచ్చు, దాన్ని బట్టి చార్జీ వుంటుంది. సగటు బస్సు చార్జీ కిలోమీటర్ కు 3 నుంచి 4 రూపాయలు పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం సజన్ కు సమీపంలో వుండే రైల్వే స్టేషన్ థానే. థానే నుంచి నేరుగా ముంబై కి, ఇతర ప్రధాన నగరాలకు నిత్యం రైళ్ళు నడుస్తాయి. ఇక్కడినుంచి సజన్ వెళ్ళడానికి టాక్సీ చార్జీ సుమారు 200 రూపాయలు అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సజన్ – ఎలా చేరుకోవాలి వాయు మార్గం 108 కిలోమీటర్ల దూరంలో వున్న ముంబై లోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఇక్కడికి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి భారత దేశంలోని మిగతా ప్రాంతాలకు, విదేశాల్లోని సింగపూర్, దుబాయ్, కొలొ౦బొ, హాంగ్ కాంగ్ లాంటి ప్రధాన నగరాలకు నిత్యం నడిచే విమానాలున్నాయి. విమానాశ్రయం నుంచి సజన్ కు వెళ్ళడానికి టాక్సీ చార్జీ సుమారు 2500 అవుతుంది. డయ్యు, పూణే లోని లోహేగావ్, నాశిక్ లోని గాంధీనగర్ ఇక్కడికి దగ్గరలో వుండే ఇతర విమానాశ్రయాలు
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 May,Mon
Return On
12 May,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 May,Mon
Check Out
12 May,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 May,Mon
Return On
12 May,Tue