Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సలోగ్ర » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? సలోగ్ర రైలు ప్రయాణం

రైలు ప్రయాణం: కాల్కా మరియు సిమ్లా రైల్వే స్టేషన్లు, సలోగ్ర కి సమీపంలోని రైల్వే స్టేషన్లు. ప్రయాణికులు, కాల్కా మరియు సిమ్లా నుండి, హిమాలయ క్వీన్ ఎక్ష్ప్రెస్, కాల్కా సిమ్లా పాస్ మరియు కాల్కా సిమ్లా ఎక్ష్ప్రెస్ అనే మూడు రైళ్ళలో సలోగ్ర చేరుకోవచ్చు. రైలు రెండవ తరగతి ప్రయాణానికి 36 రూపాయలు, మొదటి తరగతి ప్రయాణానికి 228 రూపాయలు ఖర్చు అవుతుంది.

రైలు స్టేషన్లు సలోగ్ర

  • అక్కడ రైలు స్టేషన్ లేదు