సంగ్రూర్ – పాటియాలా రోడ్డు మీద భవానీ ఘర్ అనే వూళ్ళో, సంగ్రూర్ నుంచి 19 కిలోమీటర్ల తూర్పున గురుద్వారా పట్షాహీ – IX వుంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. అస్సాం రాజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ ని తన రాజ్యానికి ఆహ్వాని౦చాడని, ప్రయాణం 300 కిలోమీటర్లు పూర్తీ చేసాక తన అనుయాయులతో ఇక్కడ బస చేసారని చెప్తారు.



Click it and Unblock the Notifications