Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సంగ్రూర్ » వాతావరణం

సంగ్రూర్ వాతావరణం

ఈ నగరం తీవ్రమైన వేడిగా వుండే వేసవులు, తీవ్రమైన శీతాకాలాలు వుంటాయి.

వేసవి

రాష్ట్రంలోని ఈ భాగంలో వేసవులు పొడిగా, వేడిగా వుంటాయి. ఉషోగ్రతలు గరిష్టంగా 48 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు నమోదౌతుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూలై మధ్య నుంచి సెప్టెంబర్ చివరి దాకా నడుస్తుంది. తరువాతి నెలల్లో – సెప్టెంబర్, అక్టోబర్ లు వర్షాకాలం తరువాత సంధి కాలంగా భావిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్ లోని తరువాతి భాగాలలో వర్షాకాలం తరువాతి కాలంగా లెక్కిస్తారు.

చలికాలం

శీతాకాలాలు చాలా చల్లగా, 7 నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలతో ఉంటాయి.