Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శాంతినికేతన్ » వాతావరణం

శాంతినికేతన్ వాతావరణం

శాంతినికేతన్ వాతావరణం తక్కువ వెచ్చదనంతో ఉండే శాంతినికేతన్ ని ఏడాది పొడవునా సందర్శించవచ్చు, కానీ స్థానికులు వసంత కాలంలో మాత్రమే దీనిని సందర్శించడానికి ఇష్టపడతారు.  

వేసవి

వేసవి వేసవి ఉష్ణోగ్రత 34 డిగ్రీల నుండి 39 డిగ్రీల వరకు ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది, అయితే జులై, ఆగస్ట్ లలో భారీ వర్షాలు కురుస్తాయి.  

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత 12 నుండి 15 డిగ్రీల వరకు ఉంటుంది.