Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సర్చు » వాతావరణం

సర్చు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉండే ఎండాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయంగా పేర్కొనవచ్చు. ఈ సమయం లో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. ఈ ప్రాంతంలో హైకింగ్ వంటి సాహసక్రీడలకి అలాగే సందర్శనకు ఈ సమయం ఉత్తమమైనది.

వేసవి

ఎండాకాలం (జూన్ నుండి అక్టోబర్ వరకు): జూన్ నుండి అక్టోబర్ నెల వరకు ఇక్కడ ఎండాకాలం. ఈ సమయం లో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. ఈ ప్రాంతంలో హైకింగ్ వంటి సాహసక్రీడలకి అలాగే సందర్శనకు ఈ సమయం ఉత్తమమైనది.

వర్షాకాలం

వర్షాకాలం(జూలై నుండి ఆగష్టు వరకు): సరచులో వర్షపాతం అరుదుగా నమోదవుతుంది. అయినప్పటికీ, జూలై నుండి ఆగష్టు నెలలలో భారీ వర్షపాతాలు కలిగినట్టు తెలుసుకోవచ్చు.

చలికాలం

శీతాకాలం(అక్టోబర్ నుండి మే వరకు): శీతాకాలంలో సర్చు యొక్క వాతావరణం -35 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఈ సమయం లో హైవే అలాగే క్యాంపు సైట్ ని మంచు కురవడం వల్ల మూసి ఉంచుతారు. ఈ సమయం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుకూలం గా ఉండదు.