Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాట్నా » వాతావరణం

సాట్నా వాతావరణం

ఉత్తమ సమయం సాట్నా సందర్శనకు శీతాకాలం సరైన సమయం. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అక్టోబర్ నుండి మార్చ్ సమయంలో సాట్నా సందర్శనకు సరైన సమయం, సాట్నా యాత్ర, సమీప పర్యాటక ప్రదేశాలు చూడడానికి ఇదే సరైన సమయం.  

వేసవి

వేసవి వేసవి మార్చ్ నెలలో ప్రారంభమై జూన్ మధ్య వరకు ఉంటుంది. ఏప్రిల్, మే మధ్య సమయంలో వేసవి 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది కావున ఈ సమయంలో స్థల సందర్శన భరించలేనిదిగా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం సాట్నా లో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. అరేబియా సముద్రం ఋతుపవన వర్షాలను స్వీకరిస్తుంది, సాట్నా మధ్యప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల వలె ఋతుపవన వాతావరణాన్ని కలిగిఉంటుంది. జులై, ఆగస్ట్ మాసాలలో ధారాపాతంగా కురిసే వర్షాలు భారీగా ఉంటాయి. ఈ సమయంలో స్థల సందర్శన సూచించదగినది కాదు.  

చలికాలం

శీతాకాలం సాట్నా లో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది, ఇది అక్టోబర్ నెలలో క్రమంగా మార్పు చెందుతుంది. ఉష్ణోగ్రతలు ఈ సమయంలో కనీసం 5 డిగ్రీల చల్లదనంతో ముంచుతుంది. ఇది ప్రయాణానికి ఉత్తమ సమయం; ఉన్ని దుస్తులు తీసుకు వెళ్ళనఖ్ఖరలేదు.