Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోజా » ఎలా చేరాలి? » విమాన ప్రయాణం

ఎలా చేరాలి? షోజా విమాన ప్రయాణం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy

షోజా కు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గానే చేరుకోవచ్చు. వాయు మార్గం : భు౦టార్ విమానాశ్రయం గా పిలువబడే కులు మనాలి విమానాశ్రయం ఇక్కడి నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో వుంది. ధర్మశాల, పఠాన్ కోట్, షిమ్లా, చండీఘర్, న్యూ డిల్లీ లాంటి ప్రధాన నగరాలకు ఈ విమానాశ్రయం అనుసంధానించబడి వుంది. డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విదేశీ ప్రయాణీకులకు అందుబాటులో వున్న పెద్ద విమానాశ్రయం.