విమాన మార్గం సిర్పూర్ సమీపంలోని విమానాశ్రయం 74 Km దూరంలో రాయ్పూర్ లో ఉన్నది. విమానాలు ముంబై, ఢిల్లీ,కోలకతా,రాంచి,వైజాగ్,చెన్నై వంటి ఇతర నగరాలు నుండి నగరంనకు అందుబాటులో ఉన్నాయి.