Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోలన్ » ఎలా చేరాలి? » రోడ్డు ప్రయాణం

ఎలా చేరాలి? రోడ్డు ప్రయాణం

రహదారి: ఢిల్లీ మరియు చండీఘర్ వంటి ప్రదేశాల నుంచి సోలన్ కు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ బస్సులో వ్యయం ఒకరికి సుమారు 200 రూపాయలు ఉంటుంది; ప్రభుత్వ బస్సులు చవకగా మరియు తరచుగా అందుబాటులో ఉంటాయి.