Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోలాపూర్ » వాతావరణం

షోలాపూర్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ కాలం  షోలాపూర్ పాక్షిక శుష్క పొడి వాతావరణాన్ని కల్గి ఉంటుంది. చలి  కాలంలో ఈ ప్రాంతం  పర్యటనకు,అన్వేషణ కు  అనువుగా ఉండి ప్రయాణం ఒక మరవలేని జ్ఞాపకం గా మిగిలిపోతుంది.     

వేసవి

వేసవికాలంషోలాపూర్ నందు వేసవికాలం మార్చ్ నుండి మే వరకు ఉంటుంది.  కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు మరియు 40 డిగ్రీ లుగా నమోదౌతాయి. ఏప్రిల్, మే నెలలు తీవ్ర వేడిని కల్గి ఉండి ఈ ప్రాంత సందర్శనకు అనువుగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలంవేసవిలోని ఎండ వేడిమిని తగ్గిస్తూ వర్షాకాలం హాయిగోల్పే ఉపసమనాన్ని కల్గిస్తుంది. షోలాపూర్ లో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం లో మే నెలలో భారి వర్షాలు కురుస్తాయి. షోలాపూర్ నందు వర్షాకాలంలో ఓ మోస్తరు వర్షం  కురుస్తుంది. వర్షప్రియులు ఈ కాలంలో షోలాపూర్ ను సందర్శించవచ్చు.

చలికాలం

చలికాలంనవంబర్ నుండి ఫిబ్రవరి వరకు షోలాపూర్ లో చలికాలం ఉంటుంది. ఏడాది లోని ఈ సమయంలో ఈ ప్రాంతం చాల మనోహరమైన వాతావరణాన్ని కల్గి ఉషోగ్రత తరచు 10 డిగ్రీల సెంటీగ్రేడు గా నమోదౌతుంది. అప్పుడప్పుడు గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడు గా నమోదౌతుంది.