Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » స్పితి » వాతావరణం

స్పితి వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం యాత్రికులను వేసవిలో ఈ ప్రదేశాన్ని సందర్శించమని సూచిస్తారు. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత ఆహ్లాదంగా ఉంటుంది. అన్ని మార్గాలు ఈ సమయంలో తెరిచే ఉంటాయి.

వేసవి

స్పితి, పీర్ పంజల్ శ్రేణిలో ఉత్తర భాగాన వర్షపు చాయ ప్రాంతంలో ఉంది.వేసవి (మే నుండి అక్టోబర్ ): వేసవి, మే మరియు అక్టోబర్ నెలల మధ్యలో ఉంటుంది. అన్నిమార్గాలు తెరిచి ఉండే ఈ సమయం, స్పితి సందర్శనకు సిఫార్సు చేయబడింది. ఉష్ణోగ్రత 15° సెం. కి దగ్గరగా, సందర్శనకు ఆదర్శవంతంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం: చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాని వర్షపు చాయ ప్రాంతంలో, స్పితి ఉంది. పగటి పూట వేడిగా మరియు రాత్రులు చల్లగా ఉండి, ఈ ప్రాంతపు వాతావరణం పొడిగా ఉంటుంది.శీతాకాలాలు (నవంబరు నుంచి ఏప్రిల్): శీతాకాలం, నవంబర్ మరియు ఏప్రిల్ మధ్య నెలల విస్తరించి ఉంటుంది. పశ్చిమ అలజడుల కారణంగా, ఈ ప్రాంతం భారీ హిమపాతం గురికావడంతో పాటు, ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువ స్థాయికి పడిపోతుంది.ప్రయాణానికి ఉత్తమ సమయం యాత్రికులను వేసవిలో ఈ ప్రదేశాన్ని సందర్శించమని సూచిస్తారు. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత ఆహ్లాదంగా ఉంటుంది. అన్ని మార్గాలు ఈ సమయంలో తెరిచే ఉంటాయి.

చలికాలం

వర్షాకాలం: చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాని వర్షపు చాయ ప్రాంతంలో, స్పితి ఉంది. పగటి పూట వేడిగా మరియు రాత్రులు చల్లగా ఉండి, ఈ ప్రాంతపు వాతావరణం పొడిగా ఉంటుంది.శీతాకాలాలు (నవంబరు నుంచి ఏప్రిల్): శీతాకాలం, నవంబర్ మరియు ఏప్రిల్ మధ్య నెలల విస్తరించి ఉంటుంది. పశ్చిమ అలజడుల కారణంగా, ఈ ప్రాంతం భారీ హిమపాతం గురికావడంతో పాటు, ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువ స్థాయికి పడిపోతుంది.