Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రావణబెళగొళ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి శ్రావణబెళగొళకు ప్రతిరోజూ కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు నడుపుతుంది. టాక్సీలు, క్యాబ్ లు వంటి అనేక ప్రయివేటు వాహనాలు కూడా కలవు.