Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీరంగపట్నం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - అన్ని ప్రధాన నగరాలనుండి శ్రీరంగ పట్టణానికి బస్సులు కలవు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ డీలక్స్ వోల్వో బస్సు లను ప్రతి నిత్యం బెంగుళూరు నుండి నడుపుతుంది. ఇక్కడినుండి చుట్టు పట్ల ప్రదేశాలకు టాక్సీలు క్యాబ్ లు దొరుకుతాయి.