సుర్ గూజా లో మహామాయ టెంపుల్ ఒక ప్రాచీన, ప్రసిద్ధ యాత్రా స్థలం. ఇది సూరజ్ పూర్ నుండి 4 కి. మీ. ల దూరంలో దేవి పూర్ లో కలదు. దేశం నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు వస్తారు. నవరాత్రి పండుగకు ఇక్కడ స్థానికులు ఉత్సవాలు చేస్తారు. స్థానికులకు మహామాయ దేవి అమ్మవారిలో పరి పూర్ణ విశ్వాసం కలదు. అందుకని ఉత్సవాన్ని అతి వైభవంగా నిర్వహిస్తారుఇ.
సూరజ్ పూర్ భక్త మండలి ఈ సమయంలో భక్తులకు దేవి పూర్ వరకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తుంది. ఏటేటా ఈ ఉత్సవ వైభవం అధిక మవుతోంది. సూరజ్ పూర్ లోనే శ్యాం బాబా టెంపుల్ కూడా ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఇక్కడ లార్డ్ శ్యామ జన్మదినోత్సవం నాడు అతి వైభవంగా ఉత్సవం చేస్తారు. సుర్ గూజా లోని ప్రజు అధిక సంఖ్యలో హాజరవుతారు.



Click it and Unblock the Notifications