ఈ ఆలయం సురియనార్ కోయిల్ లో ఉంది. శివసూర్యనారాయణ ఆలయంలో సూర్యుని విగ్రహం ఉంది, ఇది తమిళనాడు లోని నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మిగిలిన ఎనిమిది గ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. కలవ మునివర్ తానూ త్వరలో కుష్టు వ్యాధికి గురౌతానని అంచనా వేసి చెప్పాడని చెప్తారు.
...
తిరుమంగలకుడి, తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం హిందూ ఆలయమైన ప్రాణనాదేశ్వర్ ఆలయానికి ప్రసిద్ధిచెందింది, ప్రాణనాదేశ్వర్ (శివుడు), మంగలంబిగై (పార్వతి) ఇక్కడి ప్రధాన దేవతలు. ఏ ఆలయం సురియనార్ కోయిల్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. కింగ్ కులోతుంగా మంత్రి,...