Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సురియనార్ కోయిల్

సురియనార్ కోయిల్ – సూర్యుడి నవగ్రహ ఆలయం!

3

సురియనార్ కోయిల్, తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలలో ఒకటైన ఈ ఆలయం సూర్యునికి అంకితం చేయబడింది. సూర్యుని విగ్రహం ఉన్న ఈ హిందూ ఆలయం శివసూర్యనారాయణ ఆలయానికి ఈ గ్రామం పేరుగాంచింది. భక్తులు ఈ ఆలయంలో ఇతర గ్రహాల విగ్రహాలను కూడా చూడవచ్చు. ఈ ఆలయం భావిష్యశాస్త్ర ప్రాముఖ్యతకు ప్రసిద్ది చెందింది, భక్తులు పెద్ద సంఖ్యలో సంపద కోసం గ్రహాల ప్రభావం బలోపేతం చేయడానికి, వారి ఆరోగ్యంపై గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ స్థలాన్ని సందర్శిస్తారు.

శివసూర్యనారాయణ ఆలయ నిర్మాణ౦, చరిత్ర

ఈ ఆలయం పడమటి వైపు ఉంది, గ్రహాల నుండి అత్యంత ప్రయోజనకరమైన కిరణాలను పొందేటట్లు నిర్మించారు. ఈ ఆలయాన్ని కులోత్తుంగ చోలదేవ రాజు పాలనలో క్రీశ 1100 సంవత్సరంలో నిర్మించారు. 3 వరుసలతో అసాధారణ పరిమాణం గల గోపురం, పైన 5 గోపురాలు ఈ ఆలయ గొప్పతనాలు. ఇక్కడ సూర్య తీర్ధం అని పిలిచే పవిత్ర నీటి తొట్టె కూడా ఉంది. గురు భగవాన్ ఇక్కడ సూర్య భగవానుని ప్రార్ధనలు చేశాడు. ఇక్కడ తిరుమంగలకుడి వద్ద ముందు శివుడు (ప్రాణనాదేశ్వర్), పార్వతి (మంగలామ్బిగై) ని పూజించాలి, తరువాత సూర్యనారాయణ, ఇతర నవగ్రహాలను పూజించాలి.

సూరియనార్ కోయిల్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

తిరుమంగలకుడి లోని ప్రాణనాదేశ్వర్ ఆలయం, కన్జనూర్ లోని అగ్నీశ్వర్ స్వామీ ఆలయం (వీనస్ గ్రహ నవగ్రహ ఆలయం) సమీప ఆకర్షణలు.

ఇతర నవగ్రహ ఆలయాల సందర్శన

మిగిలిన ఎనిమిది నవగ్రహ ఆలయాలు సురియనార్ కోయిల్ కి దగ్గరలో ఉన్నాయి. పాండిచ్చేరి లోని తిరునల్లార్ (శని గ్రహం), కన్జనూర్ (శుక్రుడు), అలంగుడి (గురు గ్రహం), తిరువెంకాడు (బుధుడు), వైదీశ్వరన్ కోయిల్ (కుజుడు), తిరునాగేశ్వరం, కీల్పెరుంపల్లం (రాహువు,కేతువు), తింగాలూర్ (చంద్రుడు) సందర్శించాలి.

సూరియనార్ కోయిల్ చేరుకోవడం ఎలా

సూరియనార్ కోయిల్, కుంబకోణం నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరంలో, స్వామిమలై నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మయిలాడుతురైకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం నుండి అడుతురై సమీప రైల్వే స్టేషన్.

సురియనార్ కోయిల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సురియనార్ కోయిల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సురియనార్ కోయిల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సురియనార్ కోయిల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా రోడ్డు ద్వారా సురియనర్ కోయిల్ చేరుకోవడానికి, పర్యాటకులు తిరుమంగలకుడి లోని బస్ స్టాప్ లో దిగి, తూర్పు వైపు రెండు ఫర్లాంగులు నడిస్తే సురియనర్ కోయిల్ వస్తుంది. పర్యాటకులు అడుతురై, తిరుపనంతాల్, అనైకరై నుండి బస్సులలో కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా అడుతురై రైల్వే స్టేషన్, సురియనర్ కోయిల్ కి సమీప రైల్వే స్టేషన్. మయిలడుతురై, కుంబకోణం అడుతురై రైల్వే స్టేషన్ కి సమీపంలోని ఇతర నగరాలు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా తంజావూర్ జిల్లాలోని సురియనార్ కోయిల్ కుంబకోణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. తంజావూర్ నుండి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిచి దీనికి సమీప విమానాశ్రయం. తిరుచిరాపల్లి రోజువారీ విమానాల ద్వారా చెన్నై కు అనుసంధానించబడి ఉంది. భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాలకు అదేవిధంగా విదేశాలలోని వివిధ నగరాలకు అనుసంధానించబడి ఉన్న బెంగుళూర్ విమానాశ్రయం, చెన్నై విమానాశ్రయం సమీపంలోని ఇతర విమానాశ్రయాలు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 May,Sat
Return On
17 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 May,Sat
Check Out
17 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 May,Sat
Return On
17 May,Sun