Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సురియనార్ కోయిల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుమార్గం ద్వారా రోడ్డు ద్వారా సురియనర్ కోయిల్ చేరుకోవడానికి, పర్యాటకులు తిరుమంగలకుడి లోని బస్ స్టాప్ లో దిగి, తూర్పు వైపు రెండు ఫర్లాంగులు నడిస్తే సురియనర్ కోయిల్ వస్తుంది. పర్యాటకులు అడుతురై, తిరుపనంతాల్, అనైకరై నుండి బస్సులలో కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.