Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సురియనార్ కోయిల్ » వాతావరణం

సురియనార్ కోయిల్ వాతావరణం

సరైన సమయం అక్టోబర్, మార్చ్ మధ్యలో సురియనర్ కోయిల్, ఇతర నవగ్రహ ఆలయాలను సందర్శించడం ఉత్తమం. వాతావరణం తేమగా ఉన్నపుడు, కానీ చూడముచ్చటగా ఉండే జూన్, సెప్టెంబర్ నెలల మధ్య తక్కువ యాత్ర చేయడానికి ఇష్టపడే ప్రజలు కూడా ఇక్కడికి రావచ్చు.

వేసవి

వేసవి సురియనర్ కోయిల్ తోపాటు నవగ్రహ ఆలయాలు సందర్శించడానికి వేసవిలో (మార్చ్,మే) సాధారణంగా వేడిగా ఉంటుంది. ఈ వేడి సమయంలో, ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు ఉంటుంది. వేసవిలో, సురియనర్ కోయిల్ వాతావరణం వెచ్చగా ఉంటుంది, సాధారణంగా పర్యాటకులు ఈ సమయంలో సెలవలకి అక్కడికి వెళ్లరు.

వర్షాకాలం

వర్షాకాలం సురియనర్ కోయిల్ లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాల సమయం. ఈ సమయంలో ఇక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది, అయినప్పటికీ పర్యాటకులు అదేవిధంగా స్థానికులు వెచ్చదనం, అలసిపోయే వాతావరణం నుండి కొంత విశ్రాంతి పొందవచ్చు.

చలికాలం

శీతాకాలం చలిని ఇష్టపడేవారు సురియనర్ కోయిల్ లో డిసెంబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉండే సీతాకాలాన్ని ఆనందించవచ్చు. ఇక్కడి ఉష్ణోగ్రత షుమారు 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.