థానే సందర్శించే యాత్రికులకు విహార కేంద్రంగా ప్రసిద్ధమైనది ఇక్కడి కెల్వ సముద్ర తీరం. అరేబియన్ సముద్ర తీరంలో ఏడు కిలోమీటర్ల పొడవునా వుండే ఈ తీరం మహారాష్ట్ర లోని సముద్ర తీరాల్లోకల్లా పెద్దది,ఈ సముద్ర తీరం సురు చెట్ల వరుసతో, శీతలాదేవి గుడి కలిగి వుంది. కెల్వ కోట ఇక్కడికి యాత్రికులను స్వాగతించే పేద్ద ఆకర్షణ.



Click it and Unblock the Notifications