Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థానే » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం థానే అన్ని నగరాల నుంచి రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ముంబై – అహ్మదాబాద్, ముంబై-బెంగుళూర్ రహదారులు థానే గుండా నడుస్తాయి. థానే నుంచి మహారాష్ట్ర లోపల, వెలుపల ప్రధాన నగరాలకు నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నడుస్తూ ఉంటాయి