సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చ్ థానే జిల్లలో పరదాన ప్రదేశం. ఇది థానే రైల్వే స్టేషన్ కి దగ్గరలోని మసుందా సరస్సుకి సమీపంలో నిర్మించబడి ఉంది.1852 లో పోర్చుగీస్ (ఫ్రాన్సిస్కాన్స్) మిషనరీస్ కి చెందిన ఫాథర్ అంటోనియో డో పోర్టో నాయకత్వంలో కట్టిన సెయింట్ అంటోనీ చర్చ్ ని ప్రస్తుతం బాప్టిస్ట్ చర్చ్ అంటున్నారు.1737 లో మరాఠా రాజులు థానే ను వశం చేసుకున్నపుడు, సెయింట్ అంటోనీ చర్చ్ తప్ప మిగిలిన చర్చ్ లను పడగొట్టారు. ఆ సమయంలో దీని పేరు సెయింట్ అంటోనీ నుండి, బాప్టిస్ట్ చర్చ్ సెయింట్ జాన్ గా మారింది.తరువాతి కాలంలో ఫ్రాన్సిస్కాన్ చర్చ్ లో అనేక మార్పులు జరిగాయి. ఈ నిర్మాణాన్ని రక్షించడానికి అనేక మరమ్మత్తులు జరిగాయి. అయితే, చెక్క వేదిక ఏ మాత్రం మార్పు చెందకుండా ఉంది. 1965 లో చర్చ్ నకు వస్తున్న సభ్యుల సంఖ్య అనూహ్యంగా పెరిగినందువల్ల ప్రధాన ద్వారాన్ని విస్తరి౦చారు.



Click it and Unblock the Notifications