Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థానే » ఆకర్షణలు » తికుజి-ని-వాడి

తికుజి-ని-వాడి, థానే

1

థానే జిల్లా లోని మనపడా చితల్సార్ గ్రామంలో ఎత్తైన కొండలు, దట్టమైన పచ్చటి వనాల మధ్య నెలకొని ఉన్న తికుజి-ని-వాడి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. గడ్బందర్ థానే రహదారిపై, ముంబై మహానగరం నించి 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఈ ఆకర్షణను  1983 లో ఏర్పాటు చేసారు.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నఈ విహార కేంద్రం నీటి పార్కుని, అమ్యూస్మెంట్ పార్క్ ని, ఒక విహార కేంద్రాన్ని కలిగిఉంది.పేద్ద నీటి జారుడు బల్లలతో కుటుంబ, పిల్లల జారుడు బల్లలతో తీర్చి దిద్దిన ఉద్యాన వనాలతో వోషన్ పార్క్ రూపొందింది. మరోవైపు అమ్యూస్మెంట్ పార్క్ లో జైంట్ విల్, గో-కార్త్స్, బంపర్ కార్స్, స్పేస్ షిప్, జూనియర్ వార్మ్, విర్ల్ విండ్ చైర్స్, ఫన్నీ బన్నీ, బంపింగ్ బోట్స్, యు ఎఫ్ వో సైకిల్, కోస్టర్ లాంటి వినోద సాధనాలు ఉన్నాయి.వాటర్ పార్క్ అన్ని రోజులూ ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. కాగా, అమ్యూస్మెంట్ పార్క్ మాత్రం గంట ఆలస్యంగా తెరిచి, గంట ఆలస్యంగా మూస్తారు. ఈ ప్రాంతం లోని విహార కేంద్రం మాత్రం ఉదయం 9 నుండి 7 గంటల వరకు తెరిచే ఉంటుంది. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 May,Sun
Check Out
01 Jun,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 May,Sun
Return On
01 Jun,Mon

Near by City