ఈ ప్రదేశంలో వుండే 23 సరస్సులలో ఉపవన్ సరస్సు జంటలకు ఇష్టమైన ప్రదేశం. ఈ సరస్సు థానే జిల్లాలో ఇరువైపులా ఎయూర్ కొండలు వున్న పోఖరాన్ ప్రాంతంలో వుంది.యుక్త వయస్కులు స్నేహితులతో ఈ సరస్సు వెంట తిరుగుతూ కనిపిస్తారు. ఈ ఏటి ఒడ్డున ఏర్పాటు చేసిన చాలా బెంచీల మీద కూర్చుని పరిసరాల అందాలు ఆస్వాదించవచ్చు.ఉపవన్ సరస్సు థానే జిల్లాలోని పేద్ద సరస్సులలో ఒకటి.



Click it and Unblock the Notifications