Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేక్కడి » ఆకర్షణలు » మురిక్కడి

మురిక్కడి, తేక్కడి

1

తేక్కడి నుండి 5 కిలో మీటర్ల m దూరంలో ఉన్న ఒక ఒక సుందరమైన ప్రదేశం.ఈ ప్రాంతం ఉత్తమతోటల సాగుకు ప్రసిద్ధి చెందింది.దీనికి దగ్గరగా పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది.ఈ పర్యటనలో ఒకేసారి రెండు ప్రదేశాలు చూడవచ్చు.మురిక్కడి తోటల పెంపకం లో కాఫీ,టీ,మిరియాలు మరియు ఏలకులు పుష్కలంగాసాగు చేస్తారు. ఇక్కడ వీచే గాలిలోనే మీరు వీటి వాసనను రుచి చూడవచ్చు. అద్భుతమైన సుగంధ ద్రవ్యాల సువాసలకు మైరచిపోతామంటే అతిశయోక్తి కాదు.మురిక్కడి ప్రాంతంలో ఉన్న వివిధ రకాల తోటల పర్యటనలు ప్రయాణికులను బాగా ఆకర్షిస్తున్నాయి.ఇది ట్రెక్కింగ్ మరియు కుటుంబ పిక్నిక్లు ఒక మంచి ప్రదేశం.మిరియాలతో వైన్లు, ఆరోగ్యకరమైన పచ్చదనం, సుగంధ తాజా గాలి, ఉన్నతమైన పర్వత శ్రేణులు మరియు ఆకుపచ్చలోయలు మంత్రముగ్ధుణ్ణి చేస్తాయి.ప్రకృతి ప్రేమికులకు మరియు ఫోటోగ్రాఫర్లుకు ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jul,Sat
Check Out
12 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jul,Sat
Return On
12 Jul,Sun

Near by City