Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేక్కడి » ఆకర్షణలు » పెరియార్‌ వన్యమృగ సంరక్షణా కేంద్రం

పెరియార్‌ వన్యమృగ సంరక్షణా కేంద్రం, తేక్కడి

5

పెరియార్ వన్యమృగ సంరక్షణ మరియు నేషనల్ పార్క్, తేక్కడి లో దర్శనీయ ప్రదేశాలలో ఒకటి.ఇది పెరియార్ సరస్సు (ఇది ఒక కృత్రిమ సరస్సు) ఒడ్డున గలదు.అభయారణ్యం ఎల్లప్పుడూ పచ్చగా ఉండే దట్టమైన అడవులు, ఉన్నతమైన పర్వత భూభాగాల మరియు పచ్చని పచ్చిక తో సరిహద్దులుగా ఉంటుంది.ఈ పెరియార్‌ శాంక్చురీలోగల సరస్సులో పడవమీద ప్రయాణిస్తూ... దానికి ఇరువైపులా ఉండే అడవిలో సంచరించే జంతువులను, వాటి ప్రవర్తనను అతి దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం పర్యాటకులకు కలుగుతుంది. తేక్కడి అటవీ ప్రాంతంలోని జంతువుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1978వ సంవత్సరంలో పెరియార్‌ శాంక్చురీని ఏర్పాటు చేసింది.ఇందుకోసం అటవీ ప్రాంతంలోని సరస్సుకు ఇరువైపులా 777 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న అడవినంతటినీ వన్యప్రాణులకు ఆవాసంగా మార్చివేసింది.అధికారికంగా 1982 లో నేషనల్ పార్క్ అప్గ్రేడ్ చేయబడింది మరియు తర్వాత అది ఒక టైగర్ రిజర్వ్ గా ప్రకటించబడింది.అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం పెరియార్‌ శాంక్చురీలో సుమారుగా 600 ఏనుగులు, 450 జింకలు, 550 ఎలుగుబంట్లు, 180 పొడవైన నీలగిరి కోతులు, 45 పులులు, 15 చిరుత పులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు... తదితరాలు పర్యాటకులను అలరిస్తున్నాయి.వృక్షజాలం మరియు జంతుజాలం తో, పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం వన్యప్రాణుల ఔత్సాహికుల మరియు ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Sep,Fri
Return On
19 Sep,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Sep,Fri
Check Out
19 Sep,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Sep,Fri
Return On
19 Sep,Sat

Near by City