Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేక్కడి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం కేరళ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (KSRTC) తేక్కడికి కొచీ, కొట్టాయం మరియు తిరువంతపురం నుండి నిరంతరం బస్సు లను నడుపుతుంది.తమిళనాడు లో కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే తేక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రం.తేక్కడి కి ఎన్నో టూర్ ప్యాకేజేస్ అందుబాటులోఉన్నాయి.