Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరునల్లార్ » వాతావరణం

తిరునల్లార్ వాతావరణం

ఉత్తమ కాలం మార్చి నుండి అక్టోబర్ నెలల మద్య కాలంలో తిరునల్లార్ పట్టణం సందర్శించడానికి అనువైన కాలం. ఈ కాలంలో ఉష్ణోగ్రత 20 నుండి 30 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండుట వల్ల పర్యటనకు వచ్చిన సందర్శకులు చాలా ఆనందం పొందుతారు.

వేసవి

వేసవి (మార్చి నుండి మే)తిరునల్లార్ సగటు ఉష్ణోగ్రత 28 నుండి 44 డిగ్రీ సెల్సియస్ గా ఉంటుంది. సాయంత్రం నిజంగా మృదువుగా వీచే గాలి చాలా అందంగా మరియు ఎక్కువ లేదా తక్కువ చల్లగా ఉంటుంది. ఈ అందమైన వాతావరణం అంతా పట్టణం మీద వ్యాపించి సంవత్సరంలో ఉత్తమ కాలంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ )తిరునల్లార్ పట్టణంలో వాతావరణం ఈ సమయంలో మంచి వర్షపాతం కలిగి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈ సీజన్ లో పట్టణం యొక్క పౌరులు బాగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ వాతావరణం జూన్ నుండి సెప్టెంబర్ మద్య ఈ స్థలాన్ని సందర్శించే పర్యాటకులకు ఆదర్శవంతమైనది.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి)తిరునల్లార్ లో శీతాకాలం కూడా పర్యాటకుల సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉండి వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయం లో గాలి ఎక్కువ చల్లదనం ఉండదు.