Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువనంతపురం » ఆకర్షణలు » కరమణ నది

కరమణ నది, తిరువనంతపురం

1

కరమణ నది త్రివేండ్రం గుండా ప్రవహిస్తుంది. అగస్య కూడం శిఖరం వద్ద ఈ నది పుట్టింది.ఈ శిఖరం పశ్చిమ కనుమల దక్షిణ కొన వద్ద ఉంది. అక్కడ నుంచి పనతురా ప్రాంతం వద్ద పశ్చిమ కోవలం సమీపంలో 68 కిలోమీటర్ల తిరిగి అరేబియా సముద్రం సముద్రం లో కలుస్తుంది.నది త్రివేండ్రం గుండా మెలికలు తిరగటం వల్ల ఆ నగరం నకు కరమణ శివారు అనే పేరు పెట్టారు.కరమణ నది పై రెండు ఆనకట్టలు నిర్మించారు.ఒకటి పెప్పర ఆనకట్ట మరియు అరువిక్కర ఆనకట్ట.పెప్పర ఆనకట్ట నది ఎగువ భాగంలో లో నిర్మించబడింది మరియు సాగునీటి  ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది.అరువిక్కర ఆనకట్ట త్రివేండ్రంలో అవసరాలకు సరిపడా నీటిని అందిస్తుంది. అరువిక్కర ఆనకట్ట కూడా నీటిపారుదల మాత్రమే.ఈ నదికి కూడా పలు వంతెనలు ఉన్నాయి.కరమణ నది ఒడ్డున నడుస్తూ మరియు అక్కడి ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ ఆనందిచవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat