Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుపతి » ఆకర్షణలు » శ్రీ వేణుగోపాల స్వామీ ఆలయం

శ్రీ వేణుగోపాల స్వామీ ఆలయం, తిరుపతి

1

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం తిరుపతి నుండి 48 కి.మీ. దూరంలో కార్వేటినగరం లో ఉంది. 14 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం శ్రీమద్రామానుజాచార్యుల వారు స్తాపించినడిగా భావిస్తారు. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయంలో శ్రీ సత్యభామ అమ్మవారు, శ్రీ రుక్మిణి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయ ప్రాంగణంలో సీతారాముల పట్టాభిషేకానికి చెందిన ఒక చిన్న గుడి కూడా ఉంది. గోకులాష్టమి, వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవం, బ్రహ్మోత్సవం మొదలైనవి ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు. సమయం: ఉదయం 6 గంటల నుండి – 11గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri