Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ట్రాన్క్విబార్ » ఆకర్షణలు » ట్రాన్క్విబార్ బీచ్

ట్రాన్క్విబార్ బీచ్, ట్రాన్క్విబార్

1

మీ బాధలను మైమరపించే అలల సంగీతం అందించే సముద్ర తీరం ట్రాన్క్విబార్. కోరమండల్ తీరంపై ఉన్న ఈ అనర్ఘ రత్నాన్ని ఇంకా పూర్తిగా అన్వేషించాల్సి ఉంది. బడ్జెట్ ఎకామడేషన్ సౌకర్యాలెన్నో అందించే ఈ తీరంలో ఉన్నపుడు తప్పక చూడాల్సిన ప్రాంతం బీచ్ మీది బంగళా అనబడే నీమ్రానా హోటల్స్ వారు నిర్వహించే హోటల్. ఇది కరైకల్ నుండి 15 కిలోమీటర్ల కొద్ది దూరంలో ఉంది. ఇది ఉండడానికి, అనేక ఖండాంతర వంటకాలను రుచిచూడడానికి ఒక ప్రత్యెక ప్రదేశం. ఈ తీరమే చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి. అటు సూర్యుడిని, ఇటు ఎగసిపడే అలలని కలుపుతూ రెండువైపులా విస్తరించి ఉంది ఈ తీరం. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ తీరంలో అలసిన మనసుకి కావలసిన ప్రశాంతత దొరుకుతుంది. శతాబ్దాల నుండి క్రైస్తవ మిషనరీలు నిర్మించిన అనేక చర్చిలు కూడా ఈ తీరం వెంట చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Jul,Fri
Check Out
01 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat