మీరు ప్రయాణాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారా ? నిజంగా జోక్ కాదు ... అయితే వెంటనే మీ బ్యాగ్ లను సర్దుకొని మీకిష్టమైన ప్రదేశానికి వెళ్ళిరండి. ఫ్లైట్ చార్జీల మీద మరియు హోటల్ రిజర్వేషన్ మీద ఏకంగా 50% గొప్ప తగ్గింపు త్వరపడండి. మేక్మైట్రిప్ అన్ని ఉచిత కూపన్లను సాధించటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ వింటర్ సీజన్లో మరియు క్రిస్మస్ సందర్బంగా మీరు తప్పకుండా సందర్శించవలసిన 10 ప్రదేశాలు:
- గోవా - గోవా పార్టీల అడ్డా. ఇక్కడ హోటల్ ధరలు కేవలం రూ. 299 నుండి ప్రారంభమవుతాయి.
- ముంబై - మహారాష్ట్ర రాజధాని మరియు బాలీవూడ్ సినిమా రంగానికి కేంద్ర బిందువు. ఇక్కడ హోటల్ ధరలు రూ. 350 తో ప్రారంభమవుతాయి.
- ఆగ్రా - తాజ్ చూడాలంటే ఆగ్రా వెళ్ళవలసిందే. ఇక్కడ ఉన్న 500 పైగా హోటళ్ళలో ఎదో ఒకటి MMT తో ఎంపికచేసుకుంటే, రూ. 300 తో గదులు దొరుకుతాయి.
- కూర్గ్ : కాఫీ, టీ తోటలు మరియు అందమైన సైట్ సీఇంగ్ ప్రదేశాలను చూడాలనుకొనేవారు ఇక్కడ ఉన్న 900 పైగా హోటళ్ళ లో ఒకదానికి MMT తో ఎంపికచేసుకుంటే, రూ.800 తో గదులు దొరుకుతాయి.
- అలెప్పి - హౌస్ బోట్ లలో విహరించాలనుకొనేవారు, 800 హోటళ్ళలో ఒకదానికి ఎంపికచేసుకోండి మరియు ప్రైజ్ రూ. 300 తో ప్రారంభం.
- మనాలి - 900 హోటళ్ళలో MMT ద్వారా ఒకదానికి ఎంపికచేసుకోండి మరియు ప్రైజ్ రూ. 200 తో ప్రారంభం. రద్దు ఫ్రీ గా చేసుకోవచ్చు షరతులు వర్తిస్తాయి*.
- శ్రీనగర్ - ఆక్టివిటీల హబ్ గా శ్రీనగర్ ప్రసిద్ధి. 800 హోటళ్ళలో ఒకదానికి ఎంపికచేసుకోండి మరియు ప్రైజ్ రూ. 350 తో ప్రారంభం.
- మున్నార్ - జంటలకు, ఫ్యామిలీ లకు టూరిస్ట్ స్పాట్ ఇది. 400 హోటళ్ళలో ఒకదానికి ఎంపికచేసుకోండి మరియు ప్రైజ్ రూ. 800 తో ప్రారంభం.

- నాసిక్ - 200 హోటళ్ళలో ఒకదానికి ఎంపికచేసుకోండి మరియు ప్రైజ్ రూ. 500 తో ప్రారంభం.
- హైదరాబాద్ - 900 హోటళ్ళలో ఒకదానికి ఎంపికచేసుకోండి మరియు ప్రైజ్ రూ. 600 తో ప్రారంభం. పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి ... అన్ని డిస్కౌంట్లను పొందండి.
వన్ ఇండియా కూపన్ల గురించి ..
వన్ ఇండియా కూపన్ సెగ్‌మెంట్, నేడు వన్ ఇండియా పోర్టల్ లో త్వరితగతిన దూసుకెళ్తున్న ఒక విభాగం. వన్ ఇండియా మొదటిసారి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ విభాగం చురుకుగా లేకుండే ..! కానీ నేడు వందల, వేల మంది వినియోగదారులకు చేరువైపోయింది. కారణం క్రియాశీల మరియు తాజా ఆఫర్ లను పెరిన్నిక గల రిటైలర్ ల నుండి తీసుకొని ప్రచురిస్తున్నది. అంతే కాదు ఎక్కడా ప్రచురితం కాని, దొరకని కొన్ని అసాధారణమైన ఒప్పందాలను సైతం మేము మా వినియోగదారులకు అందిస్తున్నాము.
వన్ఇండియా కూపన్ల విభాగంలో లభ్యమవుతున్న అన్ని రకాల డిస్కౌంట్ లు, ఆఫర్లు మరియు ఒప్పందాలు 100 శాతం నమ్మదగినవి మరియు పూర్తిగా ఉచితం. కనుక ధైర్యంగా షాపింగ్ చేయండి మరియు షాపింగ్ చేసే ప్రతిసారి కొనుగోలు పై డబ్బు ఆదా చేసుకుంటున్నామని మరచిపోవద్దు.



Click it and Unblock the Notifications











